Dear Satish Verma Ji.
I could not help myself from quickly translating your poem into Telugu just as it is, to find how fine it would come out as. And it did so to me. But I will have to ask the readers in Telugu to give the needed feedback. I did translate your 'Holding your toes' without your express permission here with a hope that you would oblige.
నేనేమో దాని ఎండు పెదాలనుంచి ఒక నవ్వు లాకున్నాను
దానికీ తెల్సు చావంటే ఏమిటో , గులాబీ కళ్ళతో ముద్దు అని –
పోయిన పరువు అంత అని - మళ్ళీ చస్తున్న సూర్యుడి అమాయకత్వం అంత అని .
మెల్ల మెల్లగా , ఈ ఇల్లు స్తంభించిన గాలి లోకి తిరిగి వెళ్ళిపోతుంది .
చెదలు ముగ్గులు వేస్తాయి పాత పుస్తకాల మీద .
కదులుతుంది ఇక ప్రైవేటు కన్నీటి ట్రాఫ్ఫిక్క్.
నేను ఏమి అడగను,
ఒక్క ఎర్రగులాబీ మొగ్గలుతప్ప, అదీ శిశిరం మొదట్లో.
ఎవ్వరికీ తెలియదు
నా కాలి వేళ్ళకు గడ్డి తగుల్తుందని
ఏడుస్తూ! -Seshu Chamarty, Hyderabad
Very poignant write.Touched me. One of your very best, Satish ji.-Seshu Chamarty, Hyderabad

నా కాలి వేళ్ళకు తగుల్తూ...
ఒక సాయంత్రపు ప్రింరోజు పువ్వు జారింది నా చేతుల మీద
నేనేమో దాని ఎండు పెదాలనుంచి ఒక నవ్వు లాకున్నాను
దానికీ తెల్సు చావంటే ఏమిటో , గులాబీ కళ్ళతో ముద్దు అని –
పోయిన పరువు అంత అని - మళ్ళీ చస్తున్న సూర్యుడి అమాయకత్వం అంత అని .
నేను ఏమని చెప్పుకోవాలి నాలో నేను , నువ్వు రావడం లేదని
.
మెల్ల మెల్లగా , ఈ ఇల్లు స్తంభించిన గాలి లోకి తిరిగి వెళ్ళిపోతుంది .
చెదలు ముగ్గులు వేస్తాయి పాత పుస్తకాల మీద .
కదులుతుంది ఇక ప్రైవేటు కన్నీటి ట్రాఫ్ఫిక్క్.
సత్యం జరుగుతోంది అందరి చిల్లర దేవుళ్ళ దయతో,
నేను ఏమి అడగను,
ఒక్క ఎర్రగులాబీ మొగ్గలుతప్ప, అదీ శిశిరం మొదట్లో.
ఎవ్వరికీ తెలియదు
నా కాలి వేళ్ళకు గడ్డి తగుల్తుందని
ఏడుస్తూ! -Seshu Chamarty, Hyderabad
Very poignant write.Touched me. One of your very best, Satish ji.-Seshu Chamarty, Hyderabad
No comments:
Post a Comment